Pages

Search This Blog

Friday, 22 December 2017

ADIRINDI MOVIE BEST DIALOGUES


ఒక దేశంలోని రిచెస్ట్ మాన్, అతనికి దక్కిన ఒక వైజ్యసేవ, ఆ దేశంలోని పూరెస్ట్ మాన్ కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. 

సినిమా: అదిరింది                                      
మాటలు: శ్రీ రామ కృష్ణ, అట్లీ, గిరివాసన్ 
          దర్శకత్వం: అట్లీ                                          

Thursday, 7 December 2017

OKE OKKADU MOVIE BEST DIALOGUES

నా కుటుంబం, నా పెళ్ళాం, నా పిల్లలు అని గాంధీ గారు అనుకుని ఉంటే, ఈ దేశానికీ స్వతంత్రం వచ్చేదా.
థామస్ అల్వాఎడిసెన్ అనుకునుంటే కరెంటు వచ్చేదా,
గ్రాహంబెల్ అనుకునుంటే ఈ రోజు ఎవడు ఫోన్ లోని సెల్యూలర్ లోని మాట్లాడేవాడు కాదు.
పట్టు పురుగు కూడా తాను చచ్చిపోయే ముందు తన ఉన్నితో పది మంది వంద సవంత్సరారు చెప్పుకునే పట్టునించి చచ్చిపోతుంది.  

  సినిమా: ఒకే ఒక్కడు    
మాటలు: శ్రీ రామ కృష్ణ 
దర్శకత్వం: శంకర్      

Sunday, 3 December 2017

MALLI MALLI IDI RANI ROJU MOVIE BEST DIALOGUES


గెలుపు తో ఫ్రెండ్షిప్ చెయ్, అదెప్పుడు నీతోనే ఉంటుంది. 
ఓటమిని ప్రేమించు, ఎప్పుడు మీమల్ని గెలిపిస్తుంది   
సినిమా: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 
మాటలు: సాయి మాధవ్ బుర్ర          
  దర్శకత్వం: క్రాంతి మాధవ్                

Sunday, 12 November 2017

BHAGEERATHA MOVIE BEST DIALOGUES


చివరిదాకా ఆడి ఓడిన వాడు, గెలిచినా వాడితో సమానం. 
ఓడిపోతామని ముందే భయపడి ఆపినవాడు, పిరికివాడితో సమానం. 

సినిమా: భగీరథ                    
మాటలు : కోన వెంకట్           
దర్శకత్వం : రసూల్ ఎల్లోర్        

LEADER TELUGU MOVIE BEST DIALOGUES


ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చేయలేని సి.యం, ఉంటె ఎంత, ఊడితే ఎంత. 
చేతకాని  వ్యవస్థలు , చేతకాని సి.యం,
లక్షల కోట్లు, కొన్ని ప్రొజెక్ట్స్, ఇంత బియ్యం, ఇంత కరెంటు, ఇవి కాదండి మన ప్రజలు కోరుకునేది. 
మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాలలో మార్పు. 

సినిమా : లీడర్                        
మాటలు : శేఖర్ కమ్ముల          
దర్శకత్వం : శేఖర్ కమ్ముల  

Tuesday, 7 November 2017

CHIRUNAVVUTHO MOVIE BEST DIALOGUES



తల్లిదండ్రులకు, పిల్లలకు సరైన అవగాహన ఉంటె, ఏ ఆడపిల్ల పీటల మీద నుండి లేచిపోదు  

సినిమా : చిరునవ్వుతో 
మాటలు: త్రివిక్రమ్  శ్రీనివాస్ 

Saturday, 8 April 2017

THE BEST DIALOGUES OF ATHADU MOVIE


నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. 


మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్ 
సినిమా: అతడు