జాతీయ సమైక్యత భావం ఈ దేశంలో లంచగొండి తనంలో మాత్రమే ఉంది.
తను చేసేది తప్పని ఒప్పుకోలేని స్తితికి, తప్పు అందరికి అలవాటై పోఇంది.
తను చేసేది తప్పని ఒప్పుకోలేని స్తితికి, తప్పు అందరికి అలవాటై పోఇంది.
సినిమా: భారతీయుడు
మాటలు : సుజాత రంగరాజన్
దర్సకత్వం : ఎస్. శంకర్
నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు దేశ ద్రోహం. నువోక్కడివి తెసుకోవడం వల్ల నీ కింది వాడు తెసుకోవడానికి అలవాటు పద్దరు. అదే విధం మునిస్పాలిటి, పంచాయతి, క్రయ, విక్రయం, వ్యవసాయం, విద్యుత్చాక్తి, విద్య, వివాహం, వ్రుత్తి, అనిట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగ నివ్వ కుండ ప్రగతి సున్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం,నెల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్దిగా ఉన్న యీ దేశాన్ని అడుక్కుతినేటట్లు దిగజార్చారు. దేశాన్ని తాకట్టుపెట్టి వ్యాపారాలు చెస్తునరు. పక్కనున చిన్న చిన్న దీవులన్ని అద్బుతం గ పురోబివ్రుది చెందుతునాయి. ఏ?
డాక్టర్: అక్కడ లంచం లెదు.
భారతీయుడు: ఉంది. అక్కడ కర్తవ్యం మేరినండుకురా లంచం. ఎక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం. రేషన్ కార్డు కి లంచం, పిలల్ని స్కూల్ లో చేర్చడానికి లంచం. రైతుకి ఋణం కావాలంటే లంచం. పుటినప్పటి నుంచి చచేవరకు, ప్రసూతి కేంద్రం నుండి స్మశానం వరకు లంచం, లంచం, లంచం. జాతీయ సమైక్యత భావం ఈ దేశంలో లంచగొండి తనంలో మాత్రమే ఉంది. చిన్న చిన్న లంచాలే కదా అందరు ఇస్తునారు అని అలక్ష్యం ఉండడం వల్లే కంటికి కనపడకుండా కేన్సర్ వ్యాది ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది.
No comments:
Post a Comment