నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు.
మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమా: అతడు
నిజం చెప్పకపోవడం అబద్దం
అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
మనల్ని చంపాలనుకునే వాళ్ళను చంపడం యుద్ధం
మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం
మనల్ని మోసం చేయాలనుకునే వాళ్ళని చంపడం న్యాయం
No comments:
Post a Comment