Pages

Search This Blog

Friday, 22 December 2017

ADIRINDI MOVIE BEST DIALOGUES


ఒక దేశంలోని రిచెస్ట్ మాన్, అతనికి దక్కిన ఒక వైజ్యసేవ, ఆ దేశంలోని పూరెస్ట్ మాన్ కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. 

సినిమా: అదిరింది                                      
మాటలు: శ్రీ రామ కృష్ణ, అట్లీ, గిరివాసన్ 
          దర్శకత్వం: అట్లీ                                          
                                     

సి.యం, పి.యం, గవర్నర్, యం.పీ, యం.ఎల్.ఏ, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే అల్ గవెర్నమెంట్ సెర్వెన్స్, గవెర్నమెంట్ హాస్పిటల్ లో మాత్రమే చేరాలి అని చట్టం తీసుకొస్తే, అన్ని గవెర్నమెంట్ హాస్పిటల్స్ అగ్ర స్థానంలో ఉంటాయి. 


  వైద్య వృత్తి కి వన్నె తెచ్చే డాక్టర్స్ ని 34 దేశాలకి పంపిన లిస్ట్ లో ఇండియా ది మొదటి స్థానం. కానీ అదే సమయంలో తమ దేశా ప్రగతి కోసం ఉన్నతమైన వైద్యం అందించే లిస్ట్ లో ఇండియా ది 112 వ స్థానం. ప్రోపర్ మెడికల్ అర్హత లేని డాక్టర్స్ మాత్రమే మన దేశం లో 57.3 శాతం. 120 కోట్ల మంది ఉన్న మన దేశం లో కేవలం 120 మందికే వైద్యం అందితే మన దేశాన్ని అగ్ర స్థానం అని ఎలా అంటం?   
  

నార్మల్గా ఉన్నవారిని పేషేంట్స్ గా మార్చడానికి, కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికె మెడికల్ చెకప్.  
  

1 comment: