ఆచార వ్యవహారాలు, మనసుల్ని క్రమమైన మార్గం లొ పెట్టటానికి తప్ప,
మనుషుల్ని , కులం అనే పేరుతో వీదదీయడానికి కాదు.
మాటలు : జంజ్యాల
దర్శకత్వం : కె.విశ్వనాథ్
సినిమా :శంకరభరణం
అక్షరాలను విరిచేసి, భావాన్ని నాశనం చేయడమేనా ప్రయోగం ?
ఒకొక్క అనుభూతికి, నిర్దిష్ట రాగం ఉంది, శృతి ఉంది, స్వరం ఉంది,
విడి విడి జ్ఞానం తో, ప్రయోగం పెరిట, అమృత తుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయద్దు
Music is divine, whether it is western or indian,
సంగీతానికి బాషా భేదాలు, స్వపరి భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృత వాహిని. ఏ జాతి వాడైన, ఏ మతం వాడైన, ఏ దేశం వాడిన, అ జీవా ధారలో దాహం తీర్చుకోవచ్చు.
ఒక రకమైన సంగీత గొప్పదని, మరొక సంగీతం అధమం అని నిర్ణఇంచదానికి మనం ఎవరు.
మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాలను అవఘాహన చేసుకోకుండా దాన్ని ఇలా అవహేళన చేయడం మూర్కత్వమ్.
మన భారతీయ సంగీతాన్ని అవునత్యాన్ని గుర్తించి, విదేశీయులు ఎంతోమంది మన పుణ్యభూమి మీద ఆ ప్రనవనాధాన్ని సాధన చేస్తుంటే,ఈ భూమిన పుట్టిన బిడ్డలు, మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూశించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
No comments:
Post a Comment