యతో దృష్టిః , తతో మనః
యతో మనః, తతో భావహ
యతో భావహ, తతో రసః
సినిమా: సాగర సంగమం
మాటలు : జంజ్యల
దర్సకత్వం : కె. విశ్వనాధ్
ద్రుష్టి, మనసు, భావం, చేసే కళల మీదె లగ్నం అవ్వాలి, అప్పుడె రససిద్ది కలుగుతుంది. ని ద్రుష్టి ప్రేశాకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చపట్లు మీద, జ్యాస అందుకో భోయ్ బెరుదుల మీద.
నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీ ఎందు ఇంత తపన.
https://therakeshblogs.blogspot.com/2024/09/blog-post.html
ReplyDeleteకళాతపస్వి విశ్వనాథ్ గారి 'సాగర సంగమం' సినిమాపై నా ఆర్టికల్.. దయచేసి చదవండి