ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చేయలేని సి.యం, ఉంటె ఎంత, ఊడితే ఎంత.
చేతకాని వ్యవస్థలు , చేతకాని సి.యం,
లక్షల కోట్లు, కొన్ని ప్రొజెక్ట్స్, ఇంత బియ్యం, ఇంత కరెంటు, ఇవి కాదండి మన ప్రజలు కోరుకునేది.
మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాలలో మార్పు.
సినిమా : లీడర్
మాటలు : శేఖర్ కమ్ముల
No comments:
Post a Comment