యాభైఏడేళ్ళ స్వతంత్రం , వంద కోట్ల మంది జనం , 33 లక్షల చదరపు కిలో మీటర్ల వైశాల్యం అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవ నదులు, ఒకటిన్నర లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉంది, ఇండియా ప్రపంచ దేశాల్లో ఆర్దిక వరసలో 49 వ స్తానం, రూపాయి విలువలో 44 వ స్తానం, సుబ్రత ఆరోగ్య విషయం లో 20 వ స్తనం, ఎయిడ్స్ లో రెండవ స్తానం, కుంబకోణం లో మూడవ స్తనం ? ? ?
సినిమా : అపరిచితుడు
మాటలు : సుజాత రంగరాజన్
దర్సకత్వం : యెస్. శంకర్
ఎందుకనిరా నాణ్యమైన వస్తువులను తయారుచేయరు, పావలా వక్క పొడి పొట్లం నుంచి పళ్ళపొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టి.వి, హెయిర్ పిన్ తో మొదలు పెట్టి ఎస్కలేటర్ వరకు మన దేశం లో తయారు ఇయ్యే ఏ వస్తువు లోను నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలని ఆలోచనే రాదా మీకు. అందుకునే మన ఇండియన్ ప్రోడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో విలువ లేదు.
చిన్న తప్పు అన్న సాకుతో తప్పించుకోవాలనుకోకు,
5 పైసలు కాచేస్తే తప్ప?
5 కోట్ల మంది 5 పైసలు కాచేస్తే తప్ప?
5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5పైసలు కాచేస్తే తప్ప?
ఎక్కడ అదే జరుగుతుంది.
అర్హత ఉన్నవాళ్లకు మీరు ఎందుకనిరా ఛాన్స్ ఇవ్వరు.
ఆటకి సిఫార్స్, చదువుకి సిఫార్స్, పనికి సిఫార్స్,
మావ, బావ, బంధువులను తీసుకో బట్టే మనం అన్ని శాఖలలోని వెనకబడిపోతునం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో మనం ఎక్కడికి వెళ్లిన దెబ్బతిని వస్తున్నాము. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క ఒలంపిక్ మెడల్ కోసం మొగ్గుతున్నం.

No comments:
Post a Comment