Pages

Search This Blog

Monday, 4 May 2015

JULAYI MOVIE DAILOGUES BY TRIVIKRAM SRINIVAS


1
లక్ష రూపాయలు తగిలే లాటరి టికెట్టు కూడా కష్టపడి సంపాదించిన రూపాయి తోనె కొనాలీ. 
జీవితం హైవే... 
గెలుపు వన్ వే
అందులో షార్ట్ కట్స్ కి నో వే... 





2.
కార్ అనగానే టైర్లు, బ్రేకులు, సీట్లు, స్తీరింగే కనపడుతుంది. అనింటి కన్నా ముక్యం పెట్రోలు, అది కంటికి కనపడదు. అది లేకుండా బండి ముందుకు వెళ్ళడు

3.
మనకి తెలిసిన పని ఫ్రీగ చేయకూడదు. 
మనకు రాని పని ట్రై చేయకూడదు

4. 
లాజిక్ లు ఎవరు నమ్మరు. అందరికి మేజిక్ లే కావాలి.  
అందుకే మనకు  సైంటిస్ట్ ల కన్నా బాబాలు ఫేమస్ 

5. 
ప్రతి వాడి కళ్ళలో భయం, ఒక్కడి మొకం లో నవ్వు లేదు,
గొప్ప పని చేసేటప్పుడు, లేదా పెద్ద తప్పు చేసేటపుడే మనిషి అల ఉంటాడు 

6. 
సాఫ్ట్ వేర్ లో కాళీ లేదు, హార్డువేర్ లో గ్రోత్ లేదు, రియల్ఎస్టేట్ రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో సెలరీస్ తక్కువ. 

7. 
మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం. 
బలంగా కోరుకునేదే భవిస్యత్తు.   

8. 
వందేళ్ళు బ్రతక దానికి నువ్వు, నీ తమ్ముడు గుళ్ళు కట్టార, బ్యాంకు లకు కన్నం వేసారు, నీలాన్తోడికి తమ్ముడిగా పుడితే ఎవడైనా 20 ఏళ్ళకే పోతాడు

No comments:

Post a Comment