Pages

Search This Blog

Saturday, 13 June 2015

ATTARINTIKI DAREDI MOVIE DIALOGUES BY TRIVIKRAM SRINIVAS

1. 
బుల్లెటు అరంగుళం ఉంటుంది, కానీ ఆరడుగుల మనిషిని చంపుతుంది. 


2. 
ఆనందం ఎలా ఉంటుంది, వెతుకు డబ్బు లో ఉంటుందా? అమ్మయిలు తిరిగే క్లబ్ లో ఉంటుందా? వాళ్ళ వంటిమీద జారే సబ్బు లో ఉంటుందా? 
3. 
సింహం పడుకుంది కదా అని జూలు తో  జడ వైకూడదు. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీన్చుకో కూడదు. 

4. 
అప్పు అడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగు లో మాట్లాడతారు, తీర్చమంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. 
5. 
ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తీ ఐతే, మనం ఇంత దూరం రానవసరం లేదు.

6.
అంత పోసేసివ్ ఐతే, ఆడపిల్లలను కన కుదదు. కన్న డాన్సు చెంచకూడదు. వాళ్ళు చూపిస్తే గ్లామర్, మేం చూస్తే వల్గర్.

7.
ఇలాగే కంట్రోల్ చేసి చేసి, ఏ ఐ.ఐ.టి గడి కి ఇచ్చి పెళ్లి చేస్తారు, వాడు తెలివితెతలు అన్ని వీళ్ళను టార్చర్ చెయడం లో ఉపయోగిస్తాడు.
8.
తెగిపోఎతపుడే దారం గట్టితనం తెలుస్తుంది. విడిపోయేతపుడే బందం విలువ తెలుస్తుంది.
9.
ఎక్కడ నేగ్గలో కాదురా, ఎక్కడ తగ్గలో తెలిసిన వాడు గొప్పోడు.
      

No comments:

Post a Comment