భార్య అంటే నచ్చి తెచ్చుకునే భాధ్యత
పిల్లలు మోయలనిపించే బరువు
సినిమా: S/O. సత్యమూర్తి
మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప,
గెలవడం గొప్ప, వోడిపోవడం గొప్ప,
రావణాసురుడు సీత ని పట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు. వదిలేస్తే కనీసం భ్రతికేవాడేమొ.
కౌరవులు జూదం లో గెలిచారు, కురుక్కేత్రం లో ఓడిపోయారు. ఓడిపోయుడుంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ రాజ్యం ఏలేవాళ్ళేమో?
ఎక్కడో జరిగిన ఆకేసిడెంట్, ఎవరో చేసిన తప్పులను అనవసరంగా ఆడవాళ్ళ మీద రుద్దదు, తప్పు.
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు.
No comments:
Post a Comment