Pages

Search This Blog

Tuesday 5 April 2016

ONAMALU MOVIE BEST DIALOGUES


ఏ ఇంట్లో ఎంత మంది చేతులు కడిగితే ఆ ఇంటికి అంత మంచిది. 
కుర్చుని తింటే కొండలైనా కరుగుతాయి, కానీ పెడితే కరగవు.
సినిమా: ఓనమాలు 
మాటలు: మహమద్ కాదీర్ బాబు 
దర్సకత్వం: కె. క్రాంతి మాధవ్  

మతం పేరుతో మనుషులు కోతుకోరు, మతం అంటేనే మంచి, అది దేవుడు చేతిలో బేతం. మనిషికి కంట్రోల్ చేయడానికి దేవుడు ఇచ్చిన ఆయుధం. 
రాముని ఎదుట చేతులు జోడించిన, అల్లా ఎదుట చేతులు చాచిన, అవే చేతులు, చేతులకి మతం ఉండదు. 
దేవుడు చేతులు ఇచ్చిందే, పని చేయడానికి, ప్రాదించడానికి.    



ప్రపంచ దేశాలలో సగం ఎడారులు, అంటే చుక్క నిల్లుడవు, సగం దేశాలలో మంచు, అంటే నీళ్ళు మొత్తం గడ్డ కత్తుకుపొఎ ఉంటాయి. 
ఏ కాలమైన, ఏ వెల్లైన, బీర బీర మని పరుగులు పెట్టె, జీవ నదులున్న పుణ్యదేశం, మన భారతదేశం. 




పోయేముందు కానీ ఎవరికి ప్రాణం విలువ తెలీదు. జీవితం చికటై పోవడానికి, ప్రాణమే పోనకర్లేదు, ఒక కాలో, చేయో విరిగితే చాలు. 


ప్రతి ప్రాణానికి ఒక విలువ ఉంతుంది. గాంధీ, జీసస్, అల్లూరి, అందరివి ప్రాణాలే. కాని ఒక లక్ష్యం కోసం వదిలేసారు. మనం వల్లంతటి వాళ్ళం కకపొఇన, ఒక లక్ష్యం కోసం  ప్రాణం వదిలితే మనం బ్రతికేఉంటాం. 
if you want to die, die for a cause.




కుక్కను చంపాలంటే పిచ్చిదని పెరుపెట్టాలి. సంప్రదాయాన్ని చంపలంటే చాదస్తం అని పేరుపెట్టాలి. 
పనయిపోఇంది కదా అని పాల సీసాను పరేయచ్చు, అమ్మను పరేలెం కదా?

అనదాస్రమం లో చేర్పించకుండ, వ్రుద్దస్రమంలో చేర్పించావ్, అంతకన్నా అదృష్టం ఆ తల్లికి ఇంకెం కావాలి. 



కాలం మరిపోఎంది, అక్షరాలకు రంగులేసి, సొకులద్ది, రంగు రంగుల ఉనిఫొర్మ్ వేసి, మార్కెట్లో నిలబెడితే తప్ప, పిల్లలు అత్రచ్ట్ అవట్లేదు. అంత హంగామా ఉంటెతప్ప, అది  గొప్ప స్కూల్ అని పేరంట్స్ నమట్లేదు.                 

  

No comments:

Post a Comment